06-09-2025 12:00:00 AM
కుభీర్, సెప్టెంబర్ 5: కుభీర్‌లోని ఎస్‌సీ వాడాలోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. మహిళగర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లలకు అవసరమైన మందులు పంపిణీ చేసి ఆరోగ్యంపై వైద్యులు సూచనలు అందించారు. అంగన్వాడీ టీచర్లు, ఆశావర్కర్లు, గ్రామస్తులు పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేసారు.