calender_icon.png 23 November, 2025 | 3:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహబూబాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క

23-11-2025 03:29:51 PM

హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ గంగారం మండలాల్లో మంత్రి సీతక్క ఆదివారం పర్యటించారు. కొత్తగూడలోని గాంధీనగర్ లో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి, రైతు వేదికలో మహిళా సభ్యులకు చీరలు పంపిణీ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్  చెక్కులను మంత్రి సీతక్క పంపిణీ చేశారు. గంగారంలోని రైతు వేదికలో మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు.