calender_icon.png 31 May, 2025 | 8:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిగనిలో మంత్రి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు..

30-05-2025 12:58:54 PM

బెల్లంపల్లి అర్బన్, (విజయక్రాంతి):  బెల్లంపల్లి శాంతి ఐటీ శాఖ  మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో శాంతి గనిలో కార్మికులు, ఐ ఎన్ టి యూసీనాయకులు కేక్ కట్  చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలకు కార్మికులకు మరిన్ని సేవలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో INTUC ఏరియా కార్యదర్శి కుక్కల. ఓదెలు, నాయకులు కస్తూరి కనకయ్య దేవా రమేష్, మొండి, వెంకటేష్, సుమన్ శ్యామ్, మాధవరెడ్డి, బండి శ్రీనివాస్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.