31-07-2024 11:29:39 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ వ్యాఖ్యలకు మంత్రి శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. సభలో సలహాలు ఇవ్వండి అంటే కేసీఆర్ గురించి చెబుతున్నారని మండిపడ్డారు. తాము రివర్స్ మొదలు పెడితే ఎలా ఉంటుందన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వండి.. రాజకీయ ప్రసంగం వద్దని మంత్రి శ్రీధర్ బాబు కేటీఆర్ కు సూచించారు.