2 May, 2026 | 9:24 PM

Breaking News

ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా శ్రీకాంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం   •   విద్యార్థుల భవిష్యత్తును ఉపాధ్యాయులు బాధ్యతగా తీసుకోవాలి   •   మెట్ పల్లిలో భారీ అగ్ని ప్రమాదం   •   సింగరేణి శైలో బంకర్ బాధితులకు ప్రభుత్వ అండ   •   బాధ్యతలు స్వీకరించిన నూతన మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్   •   బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించిన ఎమ్మెల్యే వేముల వీరేశం   •   అడవులలో లభించే ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన గిరిజన మార్చ్ ప్రజలకు ఎంతో ఉపయోగం   •   25 ఏళ్లుగా సేవలందిస్తున్న డా.మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు   •   ఎస్సెస్సీ ఫలితాల్లో సత్తా చాటిన నూకలమర్రి ఉన్నత పాఠశాల విద్యార్థులు   •   తూప్రాన్ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా యంజాల కీర్తన ప్రమాణ స్వీకారం   •  

అంజనాపురం ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి తుమ్మల

16-03-2026 12:00 AM

వైరా, మార్చి 15 (విజయక్రాంతి): అంజనాపురం గ్రామంలో గోద్రెజ్ కంపెనీ వారు నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీను సందర్శించి, పనుల పురోగతిని తెలుసుకున్న మంత్రి తుమ్మల- ఫ్యాక్టరీని వచ్చే నెలాఖరు వరకు రైతులకు అందుబాటులోకి తెచ్చే విధంగా ఆదేశాలు ఇచ్చిన మంత్రి తుమ్మల.- సాయంత్రం ఖమ్మంలో జరిగే కార్యక్రమంలో వ్యవసాయ పనిముట్లు యంత్రాలను రైతులకు అందించనున్న మంత్రి తుమ్మల.