16 April, 2026 | 11:26 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మంత్రి జూపల్లిని కలిసిన మంత్రి వాకిటి శ్రీహరి

10-06-2025 12:00 AM

నారాయణపేట.జూన్ 9(విజయ క్రాంతి) : కొత్తగా రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వాకిటి శ్రీహ రి.. పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ఱారావును డా. బీఆర్. అంబద్కర్ సచివాయం లో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా వాకిటి శ్రీహరికి మంత్రి జూపల్లి..  శుభాకాంక్షలు, అభినందనలుతెలిపారు.