calender_icon.png 14 December, 2025 | 2:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కనిపించకుండా పోయిన సర్పంచ్ అభ్యర్థి భర్త

14-12-2025 08:58:41 AM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలం గొల్లపల్లి గ్రామం బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్  అభ్యర్థి చిరియాల సబితా జనార్ధన్ రెడ్డీ,( మాజీ సర్పంచ్ ) ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి 10 గంటల నుండి కనిపించడం లేదు.  కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు తూప్రాన్ డిఎస్పి నరేందర్ గౌడ్, రామయంపేట్ సి ఐ వెంకట్ రాజా గౌడ్ చేగుంట ఎస్సై చైతన్యకుమార్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని పోలీస్ జాగిలాలతో తనిఖీ నిర్వహిస్తున్నారు.