14 August, 2026 | 8:12 PM

Breaking News

పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •   గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే సీఎం లక్ష్యం   •   చందూర్ మండలంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పోచారం   •  

అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

14-08-2026 07:37 PM

నిర్మల్,( విజయక్రాంతి): నిర్మల్ లో రూ. 13 కోట్లతో చేపట్టి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. రోడ్డు విస్తరణ, కొండాపూర్ బ్రిడ్జి నుండి మంచిర్యాల చౌరస్తా వరకు రూ. 13 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, అభివృద్ధి పనులకు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, పట్టణ కౌన్సిలర్లు గంజి రాజు, సూరి, విఠల్, నరేష్, శశాంక్, ఈశ్వర్ , నాయకులు జుట్టు దినేష్, తో పాటు అధికారులు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.