calender_icon.png 25 October, 2025 | 12:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బస్సు ప్రమాదం మృతులకు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి

24-10-2025 09:09:08 PM

వలిగొండ,(విజయక్రాంతి): హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ బస్సు ప్రమాధానికి గురై 19మంది దుర్మరణం చెందటం తనను తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసిందని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. వారి కుటుంభాలకు  ప్రగాడ సంతాపం తెలియజేస్తున్నానని బస్సు ప్రమాదంలో యాదాద్రి జిల్లాలోని గుండాల మండలం వస్తాకొండూరు గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుష రెడ్డి కూడా చనిపోయిందని వారి కుటుంబాన్ని పరామర్శిస్తామని అన్నారు.