3 June, 2026 | 1:47 AM

జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఎమ్మెల్యే

03-06-2026 12:00 AM

భైంసా ( విజయక్రాంతి): భైంసా పట్టణంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటే ల్ ఆధ్వర్యంలో తెలంగాణ జరుపుకున్నారు. ఎమ్మెల్యే నివాస భవన్ లో జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. భారతీయ జనతా పార్టీ మద్దతుని తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభు త్వం చేయూతనందిస్తుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి పార్టీ నాయకులు ఉన్నారు.