12 July, 2026 | 4:09 PM

Breaking News

షాబాద్ సైకో కిల్లర్ కోసం పోలీసుల వేట   •   విశాఖలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు   •   సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •  

వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

23-06-2025 07:50 PM

కోదాడ: కోదాడ పట్టణంలోని గుడిబండ రోడ్డులో గోపిరెడ్డి నగర్ కు వెళ్లే చౌరస్తాలో మాజీ సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహమును సోమవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి(MLA Padmavathi Reddy) ఆవిష్కరించారు. అనంతరం చౌరస్తాకు వైఎస్ఆర్ చౌరస్తాగా నామకరణం చేశారు. మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, తాజా మాజీ 6వార్డు  కౌన్సిలర కొల్ల లక్ష్మి ప్రసన్న కోటిరెడ్డి, అంచూరి వెంకటరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి, బాలకోటిరెడ్డి, మాలాద్రి రెడ్డి కామేశ్వర్ రెడ్డి, ఆర్. వీరారెడ్డి, పి. వెంకటరెడ్డి, నారాయణరెడ్డి, వెంకటరామిరెడ్డి, మహానంద రెడ్డి పాల్గొన్నారు.