17 April, 2026 | 7:02 PM

ఎల్ఓసి చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

07-06-2025 08:55 PM

తిరుమలగిరి: తిరుమలగిరి మండలం పరిధిలోని మర్రికుంట తండకు చెందిన దారావత్ సక్రుకు రెండు లక్షల 50 వేల రూపాయల ఎల్ఓసి చెక్కును తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuelఅందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజలకు ఒక వరం లాంటిదని ఆయన అన్నారు.