వేద పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే
29-07-2026 04:32 PM
కుబీర్,(విజయక్రాంతి): బాసర పట్టణంలోని కృష్ణ మందిర్ వేద పాఠశాలను ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ బుధవారం సందర్శించారు. వేద పండితులు వేదం చదువుతున్న విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాసర ఆధ్యాత్మిక వేద పాఠశాల ఏర్పాటు చేయడం తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.






