11 August, 2026 | 5:37 PM

Breaking News

ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా మల్యాల అంజయ్య నియామకం   •   దన్నూర్ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బోనాల పండుగ వేడుకలు   •   విద్యార్థుల యూనిఫామ్ డ్రస్సుల కుట్టడం త్వరలో పూర్తి చేయాలి   •   రామప్ప నుండి గణప సముద్రానికి నీటిని తరలించాలి   •   జొన్న రైతుల డబ్బుల విషయంలో ఆందోళన వద్దు   •   రాష్ట్రస్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీల్లో బంగారు, రజిత పథకాలు సాధించిన ఐపీఎస్‌ విద్యార్థులు   •   మాల్తుమ్మెద గ్రామంలో గడ్డి మందు పిచికారి   •   చలివాగు నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలి   •   భిక్కనూర్‌లో సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   రోడ్డు సౌకర్యంతో పాటు తాగునీరు అందించండి మహాప్రభో   •  

రామచంద్రస్వామి రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే విజయరమణారావు

15-04-2025 01:39 AM

 హుజురాబాద్,విజయ క్రాంతి: ఏప్రిల్14:  సీతా రామచంద్రస్వామిని దర్శించుకున్న పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం పరిధిలోని ఇల్లంతకుంట మండలంలో సోమవారం రామచంద్ర స్వామి రథోత్సవం లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆలయ అర్చకులు ఆలయ కమిటీ ఆయనకు ఘన స్వాగతం పలికి స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ వినుపాలప్రకాష్ రావు, పత్కపల్లి సింగిల్ విండో చైర్మన్ సుమన్ రెడ్డి తోపాటు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు