15 August, 2026 | 7:37 PM

యువతను రెచ్చగొడుతున్న బీఆర్ఎస్ నేతలు : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

17-06-2024 07:36 PM

హైదరాబాద్ : యువతను రెచ్చగొట్టి బీఆర్ఎస్ నాయకత్వం రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తోందని కాంగ్రెస్ అధ్యాపించింది. మాజీ మంత్రి హరిశ్ రావు పరీక్షలపై చేసిన వ్యాఖ్యలపై  ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఘాటుగా స్పందించారు.గత పాలకులు విద్యార్థు, నిరుద్యోగులకు ఎప్పుడూ అందుబాటులో లేరని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏర్పాడకా జీఒ 55ను రాద్దు చేశామని, 11 వేలకు డీఎస్సీ పోస్టులు పెంచమని గుర్తు చేశారు. 

బీఆర్ఎస్ పాలనలో ఒకే రోజు 3 ఉద్యోగ పరీక్షలు జరిగేవాని, ఇప్పడు పరీక్షకు, పరీక్షకు మధ్య వ్యవధి ఉంటోందన్నారు. పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి హరిశ్ రావు పేషీలో పని చేసిన వ్యక్తి నిందితుడని, పేపర్ లీకేజీ నిందితులను కఠినంగా శిక్షిస్తామని బల్మూరి వెంకట్ చెప్పారు. బీఆర్ఎస్ లీకేజీ చూసి కేంద్ర పెద్దలు నీట్ పేపర్ లీకేజీ చేశారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలు భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామన్నారు.