17 April, 2026 | 11:49 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నీటి కోసం ‘కోతి’ పాట్లు!

15-05-2025 01:34 AM

వరంగల్, మే 14 (విజయక్రాంతి): మండుతున్న ఎండల నేపథ్యంలో ప్రజలే కాదు పశుపక్షాదులు తాగునీటికి అల్లాడు తున్నాయి. ఎండలు మండుతున్న నేపథ్యం లో గొంతు తడుపుకోవడానికి వరంగల్ రైల్వే స్టేషన్లో ఓ కోతి పడుకున్న కష్టాలు విజయ క్రాంతి కెమెరాకు చిక్కాయి.

ప్రయా ణికుల కోసం ఏర్పాటుచేసిన తాగునీటి నల్లా నుంచి ప్రజలు తాగుతున్న వైనాన్ని చూసి తర్వాత ఓ కోతి అక్కడికి వచ్చి మనుషులు తిప్పినట్లుగానే నల్లా తిప్పి నీటితో గొంతు తడుపుకోగా, అదే తరహాలో వాటి వెనక మరికొన్ని కోతులు గొంతు తడుపుతున్నాయి.