15 March, 2026 | 10:28 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

‘మహీంద్రా’లో మన్సూన్ క్యాంప్

18-06-2025 12:31 AM

ఈ నెల 28 వరకు కస్టమర్లకు ప్రత్యేక ఆఫర్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): ‘మహీంద్రా’ కస్టమర్లకు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాదు వారు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. జీతో, ఆల్ఫా, ట్రియో, జోర్ గ్రాండ్ వాహనాల కోసం మాన్సూన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 16 నుంచి 28 వరకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. అందులో స్పార్ట్ బుకింగ్‌పై స్పషల్ డిస్కౌంట్ కలదు.

ఆకర్షనీయమైన ఎక్స్ఛేంజ్ సౌకార్యం కలదు. రూ.20 లక్షల బీమా ఇస్తున్నారు. ప్రీ జనరల్ చెకప్  కల్పిస్తున్నారు. స్ప్పే పార్టీ 5 శాతం తగ్గింపు ఇస్తున్నారు. లేబర్ పైనా 10శాతం తగ్గింపు ఇచ్చారు. రోజువారీ లక్కీ డ్రా ద్వారా ఫ్రీ గిఫ్ట్ ఇస్తున్నారు. మరిన్ని వివరాలకై సమీపంలోని మహీంద్రా వర్క్‌షాప్‌ను సందర్శించాలని చెప్పారు. సర్వీస్ అపాయిమెంట్ కోసం వనస్థలిపురం 96662 07587, 837405 6095, జీడిమెట్ల 96768 34141, 9849310000 నంబర్లలో సంప్రదించాలని చెప్పారు.