1 July, 2026 | 7:56 PM

Breaking News

ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •   ఇందిరా శక్తి క్యాంటీన్లో భోజనం చేసిన కలెక్టర్   •   ఎర్రుపాలెంలో శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ తాత్కాలిక నిలుపుదలకు అనుమతి   •   బోనమెత్తిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు   •   ఎర్రుపాలెం ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ఎం.శారద   •   కంచర్లలో తాగునీటి సమస్యకు పరిష్కారం   •   శ్రీ ఉమామహేశ్వరంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రత్యేక పూజలు   •   విజయ క్రాంతి వార్తకు స్పందన మొలకెత్తని సోయాబీన్ పొలాలను పరిశీలించిన అధికారులు   •   డిబిఎమ్ 6 కాల్వకు గండి   •   ఓస్ట్‌ఫాలియా యూనివర్సిటీతో శాతవాహన అవగాహన ఒప్పందం   •  

జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా మూల కృష్ణారెడ్డి నియామకం

29-06-2025 07:17 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): కరీంనగర్ పట్టణంలోని తీగలగుట్టపల్లి ప్రాంతానికి చెందిన మూల కృష్ణ రెడ్డిని జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఈ మేరకు మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్.కవ్వంపల్లి సత్యనారాయణ(MLA Dr. Kavvampally Satyanarayana), పీసీసీ ప్రధాన కార్యదర్శి నమిండ్ల శ్రీనివాస్ తో కలిసి మూల కృష్ణారెడ్డికి నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్బంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను చేపడుతున్న అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పని చేస్తానని, తన నియామకానికి సహకరించిన జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ కు, డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, కృతజ్ఞతలు తెలియజేసినారు.