13 May, 2026 | 6:45 AM

విద్యార్థులతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేసిన ఎంపీ

21-06-2024 10:27 AM

గద్వాల (వనపర్తి ), (విజయక్రాంతి ): జిల్లా కేంద్రం లోని బీసీ బాలికల వసతి గృహాని జెడ్పి చైర్ పర్సన్ సరిత తో కలిసి ఎంపీ మల్లురవి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అంతకు ముందు ఏమైనా సమస్యలు ఉన్నాయా వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంపీ మల్లురవి బ్రేక్ ఫాస్ట్ చేశారు. ఎంపీ వెంట స్థానిక నాయకులు తదితరులు ఉన్నారు.