14 April, 2026 | 5:16 PM

Breaking News

రాఘవపేటలో శ్రీ మల్లికార్జున స్వామి జాతర ఉత్సవం   •   ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •  

ఉపాధి హామీ పనులు నర్సరీలను పరిశీలించిన ఎంపీడీవో, ఎంపీవో

27-02-2026 12:00 AM

నాగిరెడ్డిపేట్,ఫిబ్రవరి 26 (విజయ క్రాంతి):మండలంలోని బంజారా తండా లింగంపల్లి గ్రామలలో ఉపాధి హామీ పనులను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను మాల్తుమ్మెద గ్రామంలో నర్సరీ కంపోస్ట్ షెడ్ ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ఎంపీఓ ప్రకాష్లు కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాలలో జాబ్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు ఉపాధి పనులకు హాజరై 307 దినసర కూలి పొందాలన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని పనుల్లో నాణ్యత కలిగి ఉండాలన్నారు.నర్సరీలో ఉన్న ప్రతి ఒక్కరు కాపాడాలని,నర్సరీలో అన్ని రకాల మొక్కలను పెంచాలని, ఉదయం సాయంత్రం వేళలో సరిపడా నీటిని అందించాలని తెలిపారు.  కార్యదర్శులు మమత, అశోక్, వనజ, ఫీల్ అసిస్టెంట్లు సాయిలు, మల్లవ్వ, పర్వీన్  బేగం తదితరులు పాల్గొన్నారు.