14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపీడీవో

28-02-2026 02:34 AM

నాగిరెడ్డిపేట, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మండలం పోచారం, మాల్ తుమ్మెద, వదల్పర్తి గ్రామాలలో నిర్వహిస్తున్న ఉపాధి హామీ పనులను శుక్రవారం స్థానిక ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ కార్డు కలిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని అన్నారు. గ్రామంలోని కూలీలం దరూ పనులకు హాజరయ్యేలా చూడాలని క్షేత్ర సహాయకులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతతో పాటు, కొలతల ప్రకారం పనులు పూర్తి చేస్తేనే గరిష్ఠ కూలీ లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు భాస్కర్, అశోక్, అజ్ముద్దీన్, ఫీల్ అసిస్టెంట్లు స్వప్న, సాయిలు, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.