21 July, 2026 | 6:57 PM

ఇందిరమ్మ ఇండ్లను సకాలంలో పూర్తి చేసుకోండి

21-07-2026 02:57 PM

బోథ్,(విజయ క్రాంతి): సోనాల మండలంలోని పార్టీకే దేవుల నాయక్ తండ గ్రామాలలో నిర్మిస్తున్న ఇందిరమ్మ సోనాల ఎంపీడీవో రత్నాకర్ రావు పరిశీలించారు.ఇండ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. అంతేగాక ఆయా గ్రామాలలో పారిశుధ్యం నిర్వహణపై కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చారు ఆయా గ్రామాలలో పాఠశాలల్లో ఉన్న న్యూట్రి గార్డెన్ పరిశీలించారు కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్ సర్పంచ్ ఉప సర్పంచ్ గ్రామ కార్యదర్శిలు ఉన్నారు