calender_icon.png 1 October, 2025 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో రెండు విడతల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

01-10-2025 01:33:51 AM

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 30 (విజయక్రాంతి)స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు రెండు విడతల్లో, గ్రామపంచాయతీ ఎన్నికలు రెండు, మూడో విడతలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత ఒక ప్రకటనలో తెలిపారు.జిల్లాలో మొత్తం ఎంపీటీసీ 123 స్థానాలు ఉండగా, జడ్పీటీసీ 12 స్థానాలు ఉన్నాయని వెల్లడించారు.

ఆయా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డ్ సభ్యుల స్థానాలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించనున్నామని పేర్కొన్నారు. మొత్తం 260 జీపీలు, 2268 వార్డులు ఉన్నాయని వెల్లడించారు.మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలుబోయినపల్లి 11 స్థానాలు, 60 పోలింగ్ కేంద్రాలు చందుర్తి 10 స్థానాలు, 54 పోలింగ్ కేంద్రాలు రుద్రంగి 5 స్థానాలు, 27 పోలింగ్ కేంద్రాలు వేములవాడ అర్బన్ 6 స్థానాలు,

36 పోలింగ్ కేంద్రాలు వేములవాడ రూరల్ 7 స్థానాలు, 40 పోలింగ్ కేంద్రాలు కోనరావుపేట 12 స్థానాలు, 70 పోలింగ్ కేంద్రాలు ఇల్లంతకుంట 14 స్థానాలు, 90 పోలింగ్ కేంద్రాలు మొత్తం 65 స్థానాలు, 377 వార్డులు/ పోలింగ్ కేంద్రాలు రెండో విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలు తంగళ్ళపల్లి 14 స్థానాలు, 77 పోలింగ్ కేంద్రాలు ఎల్లారెడ్డిపేట 13 స్థానాలు, 85 పోలింగ్ కేంద్రాలు వీర్నపల్లి 5 స్థానాలు,

26 పోలింగ్ కేంద్రాలు ముస్తాబాద్ 13 స్థానాలు, 75 పోలింగ్ కేంద్రాలు గంభీరావుపేట 13 స్థానాలు, 69 పోలింగ్ కేంద్రాలు మొత్తం 58 స్థానాలు, 332 వార్డులు/ పోలింగ్ కేంద్రాలురెండో విడతలో నిర్వహించనున్న జీపీ స్థానాలు,గంభీరావుపేట జీపీలు 22, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 202ముస్తాబాద్ జీపీలు 22, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 202 తంగళ్ళపల్లి జీపీలు 30, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 252 ఇల్లంతకుంట జీపీలు 35,

వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 294 కొనరావుపేట జీపీలు 28, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 238 మొత్తం 137 జీపీలు, 1188 వార్డులు/ పోలింగ్ కేంద్రాలు మూడో విడత లో నిర్వహించనున్న జీపీ స్థానాలు, వేములవాడ అర్బన్ జీపీలు 11, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 104 రుద్రంగి. జీపీలు 10, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 86 చందుర్తి జీపీలు 19, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 174, వేములవాడ రూరల్ జీపీలు 17,

వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 146బోయినపల్లి జీపీలు 23, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 212 వీర్నపల్లి జీపీలు 17, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 132 ఎల్లారెడ్డిపేట జీపీలు 26, వార్డులు/ పోలింగ్ కేంద్రాలు 226 మొత్తం 123 జీపీలు, 1080 వార్డులు/ పోలింగ్ కేంద్రాలు.