1 July, 2026 | 10:00 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మున్నూరు కాపులు సామాజికంగా ఆర్థికంగా ఎదిగాలి

17-04-2026 06:08 PM

లక్ష్మణ్ చందా,(విజయక్రాంతి): మున్నూరు కాపులు సామాజికంగా ఆర్థికంగా ఎదిగి సమాజ అభ్యున్నతి కోసం కృషి చేయాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి అన్నారు. మున్నూరు కాపు సంఘం ప్రియదర్శిని నగర్కార్యవర్గ సమోసానికి హాజరయ్యారు. మున్నూరు కాపు మిత్రమండలి ఆధ్వర్యంలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలను వివరించారు.

మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఎన్నికైన అప్పాల గణేష్ చక్రవర్తి... గారిని ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు అప్పల ప్రభాకర్ మున్నూరు కాపుసంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బల్స గజ్జరాం మరియు కూన రమేష్మంద లక్ష్మణ్ అనుముల మోహన్ దేవేందర్ తోట సృజన్ సతీష్మురళి  తోట నరేంద్రబాబు ఆరిగెల రమణ పెంట అశోక్ నారాయణ చంద్రశేఖర్ పాల్గొన్నారు