07-06-2025 04:37:45 PM
కరీంనగర్ (విజయక్రాంతి): బక్రీద్ పండుగను పురస్కరించుకొని కరీంనగర్ భగత్ నగర్ లోని క్యాంపు కార్యాలయంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Former Mayor Yadagiri Sunil Rao)ను ముస్లిం సోదరులు కలవగా, సునీల్ రావు వారికి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే నగరంలోని ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ఈద్ ముబారక్ తెలియజేశారు.