26 May, 2026 | 12:58 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

ప్రత్యేక వ్యూహాలతో పట్టు సాధించాలి

06-10-2025 12:00 AM

రాజాపూర్ అక్టోబర్ 5: స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అన్ని గ్రామాల్లో పట్టు సాధించాలని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శేఖర్ గౌడ్, శ్రీనివాస్ నాయక్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ తరపున ఈద్గాన్ పల్లి, మల్లేపల్లి,నాయిన్ చెర్వు తండా, దొండ్లపల్లి, తిర్మలాపూర్, చెన్నవెల్లి గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల సమక్షంలో, సర్పంచు లు,ఎంపీటీసీ ఆశావాహుల నుండి వినతులను స్వీకరించారు. సేకరించిన సర్పంచ్,ఎంపీటీసీ అ భ్యర్థుల పూర్తి వివరాలను డీసీసి, పీసీసీ కమిటీ కి పంపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు నాయక్, లక్ష్మయ్య, శ్రీశైలం యాదవ్, రమేష్ రెడ్డి, సత్యనారాయణ,పంచాక్షరీ ,శ్రీకాంత్ రెడ్డి, గోపీనాథ్, శివకుమార్, మైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.