ముత్యంపేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఏకగ్రీవం
కామారెడ్డి, ఆగస్టు 16 ( విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ అలీ ఆదేశాల మేరకు దోమ కొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్, కాంగ్రెస్ మండల నాయకుల ఆధ్వర్యంలో ముత్యంపేట కాంగ్రెస్ కమిటీలను ఎన్నుకున్నారు. సర్పంచ్ అక్షర , మాజీ జెడ్పిటిసి తిరుమల గౌడ్, మండల మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి, జిల్లా జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్, సీనియర్ నాయకులు అబ్రబో యిన స్వామి, రాజేందర్, దోమకొండ పట్ట ణ అధ్యక్షుడు సీతారాం మధు, ముత్యంపేట గ్రామ అధ్యక్షుడు ముత్త గారి సిద్ధ గౌడ్ ను ఎన్నుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ సాకలి నరేష్, .బిసి సెల్ అధ్యక్షుడు శ్రీహరి గౌడ్, మహిళా సెల్ అధ్యక్షురాలు సిద్దవ్వ, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగభూష ణం, మైనార్టీ సెల్ అధ్యక్షుడు హామీన్, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముతగారి ముత్యం గౌడ్ , దోమకొండ సంజీవులు ,తాటిపల్లి భాస్కర్ రెడ్డి ,తాటిపల్లి బాల్రెడ్డి ఆశబోయిన నర్సింలు ,తిరుపతిరెడ్డి ,డాక్టర్ రాజు, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






