15 June, 2026 | 1:29 AM

కొత్తలంకపల్లి పంచాయతీ ఉప సర్పంచ్‌ని పరామర్శించిన మువ్వా

15-06-2026 12:15 AM

సత్తుపల్లి, జూన్ 14 (విజయక్రాంతి): పెనుబల్లి కొత్తలంకపల్లి పంచాయతీ వైస్ సర్పంచ్ నీలాల గోపి గారు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న టి జి ఐడిసి  చైర్మన్  మువ్వా విజయబాబు  వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య రీత్యా పరామ ర్శించారు. ఈ సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, మెరుగైన వైద్య చికిత్స పొందాలని సూచిస్తూ త్వరగా కోలు కోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యు లకు ధైర్యం చెప్పి, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో గ్రామ ప్రజలు లంకపల్లి గ్రామ వైస్ సర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి  బేత్తుపల్లి గ్రామ సర్పంచ్ దొడ్డా రాజేంద్ర ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్య కర్తలు పొంగులేటి, మువ్వా  అభిమానులు పాల్గొన్నారు.