15 April, 2026 | 12:57 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఘనంగా నాయుడు సత్యనారాయణ గౌడ్ పుట్టినరోజు

28-06-2025 12:36 AM

సనత్‌నగర్, జూన్ 27 (విజయ క్రాంతి): తెలంగాణ హ్యాండి క్రాఫట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గౌరవ ఛైర్మన్ నాయుడు సత్యనారాయణ గౌడ్ జన్మదిన వేడుకలు ఆయ న కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.

డీసీసీ జనరల్ సెక్రటరీ సికింద్రాబాద్ ఐల మధు గౌడ్, నరేందర్, సోను పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. సత్యనారాయణ గౌడ్ నాయకత్వంలో హస్తకళల అభివృద్ధికి వచ్చిన మార్పుల్ని ప్రశంసించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఈ స్థాయిలో అభిమానాన్ని చూపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.