17 April, 2026 | 3:10 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వివిధ కుల సంఘాల పనులు ప్రారంభం

28-06-2025 12:34 AM

ఎమ్మెల్యేకు మున్నూరుకాపు సంఘ సభ్యుల సన్మానం

కామారెడ్డి, జూన్ 27,(విజయ క్రాంతి):  కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోని ముత్యంపేట గొట్టిముక్కుల అంచనూరు దోమకొండ గ్రామాలలో శుక్రవారం కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తన సొంత నిధులతో వివిధ కుల సంఘాలకు నిధులు ఇచ్చి పనులు పూర్తి చేశారు.

వాటిని ఆయన ఆయా కుల సంఘ సభ్యులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మద్దూరి భూపాల్ రెడ్డి, కుంట లక్ష్మారెడ్డి, కంది మనోజ్ కుమార్, నత్తి గణేష్, ఎల్లం వివిధ కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు