17 April, 2026 | 1:50 PM

Breaking News

హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •   ఉద్యోగుల ప్రధాన సమస్యలపై నిరసన ప్రదర్శన   •   కామారెడ్డి జిల్లాలో ఏసీబీ సోదాలు.. అస్వస్థతకు గురైన ఎక్సైజ్ సీఐ   •   పెద్దకొత్తపల్లి గ్రామ హహిళ సర్పంచ్‌కు ఘోర అవమానం.!   •   నోటీసులు వెనక్కి తీసుకోవాలి.. సీపీఐ నాయకుల డిమాండ్   •  

పాపన్నపేటలో మార్మోగనున్న శ్రీరామ నామం

04-02-2026 07:20 PM

* గురువారం ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ వార్షికోత్సవ మహోత్సవం 

* సంతరించుకోనున్న ఆధ్యాత్మిక శోభ

పాపన్నపేట: మండల కేంద్రం పాపన్నపేటలోని పురాతనమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయాన్ని గత సంవత్సరం ఫిబ్రవరిలో పునర్నిర్మించారు. దీంతో గురువారం ఆలయ వార్షికోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం గణపతి పూజతో మొదలై పలు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నామని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రసన్నాంజనేయ స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు.