22 July, 2026 | 7:59 PM

కుంటాల ఎస్సైగా నరేష్

22-07-2026 07:27 PM

భైంసా,(విజయక్రాంతి): కుంటాల మండలం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా నరేష్ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన అశోక్ బదిలీ చేసి జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న నరేష్ కుమార్ ను కుంటాల ఎస్సైగా బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐకి స్థానిక పోలీసులు అభినందించారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని ఎస్సై తెలిపారు.