22 July, 2026 | 8:28 PM

సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోండి

22-07-2026 07:18 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజేందర్ అన్నారు. బుధవారం వ్యాధుల నివారణ పై జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. డాక్టర్ రాజేందర్  మాట్లాడుతూ... వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో డెంగ్యూ, చికెన్ గునియా, డయేరియా, డీసెంట్రీ మొదలైన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది కాబట్టి వ్యాధులు ప్రబలకుండా క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.