24 August, 2026 | 10:39 PM

Breaking News

నిజాయితీ చాటుకున్న దేగాం సర్పంచ్ ఇట్టేడి లింగారెడ్డి   •   కోరం లేని సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బోయిని శంకర్ ఎన్నికల చెల్లదు   •   హక్కుల సాదనకు పోరాటాలే శరణ్యం   •   మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావును కలిసిన బీఆర్ఎస్ నాయకులు   •   పరుశురాంపల్లిలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్ పోస్టుకు నోటిఫికేషన్ ఇవ్వాలి   •   అనుదీప్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సైబర్ సెక్యూరిటీపై శిక్షణ   •   భద్రాచలం రోటరీ క్లబ్‌కు ప్రత్యేక గుర్తింపు   •   8 దేశాల తైక్వాండో పోటీలో భారత్‌కు బంగారు పతకం   •   మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •  

ప్రశాంతంగా నీట్ ప్రవేశ పరీక్ష

04-05-2026 03:04 AM

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ 

మహబూబ్ నగర్ మే 3 (విజయ క్రాంతి) : జిల్లా కేంద్రంలో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నీట్ పరీక్ష జరుగుతున్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎం వి ఎస్ డిగ్రీ కళాశాల , ప్రభుత్వ మోడల్ బేసిక్ హై స్కూల్ లలో గల పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ పరిశీలించి సూచనలు చేశారు.జిల్లా వ్యాప్తంగా 12 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్ష లో మొత్తం 4,214 మంది అభ్యర్థులకు గాను వారిలో 4,141 మంది పరీక్షకు హాజరయ్యారు. 73 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు.