27 June, 2026 | 1:51 PM

ముగ్గురు మంత్రులను కలిసిన కొత్త కలెక్టర్

15-06-2025 12:42 AM

ఖమ్మం (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అనుదీప్ దూరిశెట్టి(Anudeep Durishetty) శనివారం హైదరాబాద్ లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి కలెక్టర్ పూల బొకే అందజేశారు.