14 July, 2026 | 11:20 AM

Breaking News

విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే అక్రమ అరెస్టులా?   •   తగ్గిన రూపాయి విలువ.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు   •   కనుగుట్ట శబరిమాత ఆశ్రమానికి నిధుల మంజూరుకి హామీ   •   గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యులది కీలక పాత్ర   •   చలో సచివాలయం నేపథ్యంలో సీపీఎం నాయకుల అరెస్ట్   •   Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్   •   CM Revanth Reddy Delhi Tour: కేంద్ర మంత్రులతో కీలక భేటీలు.. తెలంగాణ ప్రాజెక్టులపై నేడు కీలక చర్చలు   •   జోగులాంబ క్షేత్రంలో భక్తి వైభవం   •   సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వ పాలన   •   వనపర్తి అభివృద్ధే మా లక్ష్యం.. ప్రజల తీర్పే కాంగ్రెస్‌కు బలం   •  

బాధ్యతలు స్వీకరించిన కొత్త కమిషనర్లు

27-06-2025 12:18 AM

 పటాన్ చెరు, జూన్ 26 : జిన్నారం మండలంలోని బొల్లారం, గడ్డపోతారం మున్సిపాలిటీ నూతన కమిషనర్లుగా బీ.కిషన్, ఈ.వెంకట్రామయ్య  గురువారం బాధ్యతలు స్వీకరించారు. కిషన్ పదోన్నతిపై బొల్లారం మున్సిపల్ కమిషనర్ గా నియమితులయ్యారు. గడ్డపోతారం కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన వెంకట్రామయ్య ఇంతకు ముందు తెల్లాపూర్ రెవెన్యూ ఆఫీసర్ గా పని చేసి పదోన్నతిపై కమిషనర్ గా వచ్చారు. కార్యాలయ అధికారులు, సిబ్బంది కమిషనర్లుగా బాధ్యతలు స్వకీరించిన బీ. కిషన్, వెంకట్రామయ్యలకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతంపలికారు