17 April, 2026 | 8:27 PM

Breaking News

ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •   ఎర్రకుంట స్మశాన వాటికలో చెట్ల తొలగింపు   •  

ఆర్టీసీ సమాచారం కోసం నూతన మొబైల్ నెంబర్ కేటాయింపు

04-02-2026 03:16 PM

దేవరకొండ,(విజయక్రాంతి): దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ లో బస్సుల సమాచారం కోసం సెల్ 9490510752 నెంబర్ ను సంప్రదించాలని డిపో మేనేజర్ విజయకుమారి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల సౌకర్యం కోసం, ఆర్టీసీ బస్సుల సమయ వేళలు, తదితర వివరాలు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులలోనే ప్రయాణించాలని సూచించారు. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.