22 June, 2026 | 7:51 PM

Breaking News

కోయగూడెం ఓసీపీలో సింగరేణి డైరెక్టర్ (ఈ&ఎం) తిరుమల రావు పర్యటన   •   అమెరికాలో గంగారం యువకుడు మృతి   •   విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందజేసిన అదనపు కలెక్టర్ వేణుగోపాల్   •   భూముల సర్వేను పక్క చేయాలి   •   ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి   •   గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి: టిపిటిఎఫ్   •   వీబీజీ రాంజీ చట్టంతో కూలీలకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతాయి   •   పెన్షనర్స్ సమస్యల పట్ల ప్రభుత్వం అలసత్వం విడాలి   •   అనురాగ్ లో వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధిపై డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్   •   డ్రగ్స్ పై విద్యార్థులకు అవగాహన   •  

రెడ్యా నాయక్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు

01-01-2026 04:29 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం ఉగ్గంపల్లి గ్రామపంచాయతీ నందు మాజీ ఎమ్మెల్యే కు మహబూబాబాద్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు ఏ వన్ కాంట్రాక్టర్ అచ్యుతరావు లు కలిసి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు డోర్నకల్ టిఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి, మాజీ ఎంపీపీ ,టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ పార్టీ సర్పంచులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.