జిల్లా ఎస్పీకి సన్మానం
17-04-2026 06:47 PM
నిర్మల్,(విజయక్రాంతి): సమాజంలో విద్యార్థినిలతో పాటు మహిళల భద్రత, ఆత్మ విశ్వాసం పెంపొందించేందుకు నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల అన్నారు. పోలీస్ అక్క కార్యక్రమం జాతీయ స్థాయిలో గుర్తింపు నిర్మల్ ట్రస్మా ఆధ్వర్యంలో సన్మానం చేశారు ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎస్పీ మేడంని శాలువాతో సత్కరించారు.






