13 May, 2026 | 12:49 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

శబ్ద కాలుష్యం వద్దు!

02-05-2024 12:15 AM

రోడ్లపై చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తూ దూసుకుపోయే ద్విచక్ర వాహనదారులు తోటి ప్రజల ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించాలి. ఇటీవలి కాలంలో మాడిఫికేషన్ పేరిట కొందరు బైక్స్ నడిపే యువత సైలెన్సర్స్ మారుస్తూ విపరీతమైన శబ్దం వచ్చేలా కొత్త రకం పరికరాలను బిగించుకుంటున్నట్టు ‘విజయక్రాంతి’లో వచ్చిన వార్త పూర్తి వాస్తవం. ఇటువంటి వారి విషయం లో పోలీసులు, రవాణా శాఖ చర్యలు వెంటనే చర్యలు తీసుకోవాలి.

ఆర్.వి.రావు, గజ్వేల్