calender_icon.png 3 December, 2025 | 7:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

03-12-2025 06:57:34 PM

తానూరు (విజయక్రాంతి): తానూరు మండలంలోని వివిధ గ్రామాల్లో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈ నెల 17న గ్రామ పంచాయతీ ఎన్నికలకు పోటీ చేసే సర్పంచులు వార్డ్ మెంబర్లు నామినేషన్లను దాఖలు చేశారు. తాండూరు జోల బేల్దరోడా మహాలింగి బోరిగం గ్రామాల్లో పార్టీల మద్దతు ధరలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ కేంద్రాలను అధికారులు పరిశీలించి సూచనలు అందించారు.