26 May, 2026 | 5:30 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

భారతదేశ అభివృద్ధిలో అనేక మార్పులు

06-04-2026 01:44 AM

విద్యుత్ శాఖ ఎస్ ఈ

ఖమ్మం టౌన్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల కోసం దేశ ఉప ప్రధానిగా పనిచేసి బాబు జగజీవన్ రావు అనేక సంస్కరణలు తెచ్చి భారతదేశ అభివృద్ధిలో వారు అనేక మార్పులు తెచ్చారని విద్యుత్ శాఖ ఖమ్మం సూపరిండెంట్ ఇంజనీర్ ఈ శ్రీనివాస చారి అన్నారు. ఖమ్మం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం బాబు జగజీవన్‌రావు 119వ జయంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీనివాసచారి, బాబు జగజీవన్‌రావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించినారు. డిఈ, టెక్నికల్ బాబురావు, డిఈ విజిలెన్స్, వెంకటేశ్వరరావు, ఏవో మురళి, ఏఏఓ సీతారామ గోపాల్, ఎం ప్రసాద్, ఇమామ్ పాల్గొన్నారు.