6 May, 2026 | 12:49 AM

ఉన్నత విద్యలో ఓడీఎల్ విధానం

15-08-2024 12:28 AM

హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాం తి): 2024-25 విద్యాసంవత్సరం నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ (ఓడీఎల్), ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్లను చేపట్టనున్నట్లు తెలిపింది. అడ్మిషన్ కోరుకునే విద్యార్థుల కోసం కొత్త ఎన్‌రోల్ మెంట్ విధానాన్ని ప్రవేశ పెట్టినట్లు బుధవారం తెలిపింది.