calender_icon.png 6 February, 2026 | 7:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే కోరం ఇంట్లో సమగ్ర కులగణన చేసిన అధికారులు

16-11-2024 03:48:26 PM

ఇల్లెందు (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇంట్లో శనివారం సమగ్ర కులగణనను అధికారులు చేపట్టారు. జిల్లాలోని ఇల్లందు నియోజకవర్గం టేకులపల్లి  మండలంలోని కోయగూడెం గ్రామంలో టేకులపల్లి తహశీల్ధార్ నాగాభవాని ఆధ్వర్యంలో సర్వే సిబ్బంది కుటుంబ వివరాలను సేకరించి సర్వే ఫారంలో నమోదు చేశారు.