calender_icon.png 28 November, 2025 | 11:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అధికారులు

28-11-2025 10:56:52 PM

కోదాడ: సర్పంచ్ ఎన్నికల నేపధ్యంలో కోదాడ మండలంలోని కాపుగల్లు, గుడిబండ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను శుక్రవారం అధికారులు పరిశీలించారు. స్థానికంగా వివరాలడిగి తెలుసుకున్నారు. రూరల్ సీఐ ప్రతాప్ లింగం, ఎస్సై గోపాల్ రెడ్డి, ఎంపీడీఓ ఇసాక్ హుస్సేన్, ఎంపీఓ రాంబాబు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.