18 March, 2026 | 12:34 AM

'ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి'

07-11-2024 02:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): 'ఒకే ఒక్కడు ఎనుముల రేవంత్ రెడ్డి' అనే పుస్తకాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గురువారం గాంధీభవన్ లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.