calender_icon.png 28 November, 2025 | 2:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దీక్షా దివస్ కార్యక్రమం సందర్భంగా

28-11-2025 12:00:00 AM

-విద్యార్థిలోకం మరో ఉద్యమానికి బయలు దేరాలి

-మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి

కాకతీయ యూనివర్సిటీ: నవంబర్ 27,(విజయక్రాంతి); కాకతీయ యూనివర్సిటీలో వాల్తేర్ రెడ్డి గారు మాట్లాడుతూ...మాజీ ముఖ్యమంత్రివర్యులు చంద్రశేఖర రావు గారు ‘ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చాచుడో‘ కెసిఆర్ ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్రమంతా బయలుదేరిన సందర్భంలో ఇదే కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద కేసీఆర్ గారికి మద్దతు తెలిపిన చరిత్ర గల యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటా ఉన్నాం

నాడు కేసీఆర్ గారు ఈ యొక్క దీక్ష కూర్చున్న సందర్భంలో నవంబర్ 23 2009 నాడు ఇదే 12 విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని అదేవిధంగా ఆచార్య జయశంకర్ గారి పిలిచి పెద్ద ఎత్తున వేలాదిమంది విద్యార్థులతో మరియు వారికి సంఘీభావంగా సభను విజయవంతం చేయడమే కాకుండా ఆనాడు మొదలుపెట్టిన ఈ యొక్క సంకల్ప దీక్ష తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా ప్రచారంలోకి వెళ్లడమే కాకుండా నాడు కేసిఆర్ గారు మరి దీక్ష కూర్చున్న సందర్భంలో చౌరస్తాలో అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని  ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ మీదుగా ఖమ్మం తరలించిన సందర్భంలో కూడా ఇదే కాకతీయ విశ్వవిద్యాల విద్యార్థులు వారిని అడ్డుకోవడం మరి అరెస్టును అడ్డుకోవడం పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సందర్భంగా ఈ సందర్భంగా అంటే నాడు తెలంగాణ వచ్చుడో మరి కెసిఆర్ సచ్చుడు అయితే నా శివయాత్రానని ఆనాడు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే ముందుకెళ్లిందో వారికి వెన్నుతన్నుగా యావత్తు విద్యార్థులు పాటు మొత్తం ప్రజానీకమంతా కూడా కేసీఆర్ గారు వెంట నిలిచింది

అన్ని విశ్వవిద్యాలయాలు రనంగా వారిని కేసీఆర్ గారికి బాసటగా నిలిచిన సందర్భంగా నవంబర్ 29 కేసీఆర్ దీక్ష దివాస్య కార్యక్రమాన్ని మరి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నేతృతంలో వారి సూచన మేరకు మరి అన్ని విశ్వవిద్యాల్లో జరుపుకోవాలని నవంబర్ 29 కాకతీయ యూనివర్సిటీలో కూడా ఎస్ డి ఎల్ సి ఈ ప్రాంగణం దగ్గర దీక్షా దివాస్ కార్యక్రమం కొనసాగించబోతున్నాము వందలాదిగా వేలాదిగా విద్యార్థి లోకం తరలిరావాలని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా యావత్తు విద్యార్థులు గారికి ఈ సందర్భంగా పిలుపునిస్తూ అనేకమంది విద్యార్థులు అమరుల వారికి నివాళులర్పిస్తూ అనేకమంది పోరాట ఫలితంగా ముఖ్యంగా కేసీఆర్ గారు లాంటి ఉద్యమ దిక్సూచి ముందు వరసలో ఉండడం వల్ల నేను తెలంగాణ రాష్ట్ర వచ్చింది

తెలంగాణలో కేసీఆర్ గారు నాయకత్వంలో పది సంవత్సరాల తెలంగాణను దేశంలో నెంబర్ వన్ నిలబెట్టిన ఘనత కూడా కేసీఆర్ గారికి దక్కుతుంది తప్పకుండా ఈనాడు పాలిస్తున్న పరిపాలకు తెలంగాణ సోవి లేదు తెలంగాణ పరిపాల మీద అవగాహన లేదు తెలంగాణ పరిపాలన పట్ల మరి వారికి కూడా స్ప ష్టంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి మరొకసారి మరొక ఉద్యమానికి విద్యార్థి విద్యార్థులు ఏకం కా వాలని సందర్భంగా పిలుపునిస్తున్న జై తెలంగాణ జై కేసీఆర్ ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్ మాదిగ జేఏసీ చైర్మన్ వీరేందర్ టిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు మాచర్ల శరత్ చంద్ర గౌడ్ ,రాము జిల్లా కోఆర్డినేటర్ రాకేష్ ,రఘుపతి ,టిఆర్‌ఎస్వి నాయకులు పాల్గొన్నారు.