18 April, 2026 | 3:55 PM

Breaking News

మైనార్టీ గురుకుల ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలి   •   ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్రం గుడ్‌న్యూస్‌... DA పెంపు   •   హార్ముజ్ జలసంధి మళ్లీ బంద్‌ — ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్— ఇరాన్ సంచలన ప్రకటన   •   రాత్రి 8:30 గంటలకు జాతినుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం   •   మహిళా బిల్లు వీగిపోవడం— బీజేపీ విధానాల ఓటమి   •   దేశ మహిళలకు అన్యాయం.. కాంగ్రెస్, బీజేపీ‎ల‎పై హరీశ్‎రావు కీలక వ్యాఖ్యలు   •   వర్క్ షాప్ కోసం అనుమతి ఇవ్వండి   •   కరీంనగర్ లో విజయక్రాంతి వార్షికోత్సవ వేడుకలు   •   రాఘవపేటలో బడిబాట కార్యక్రమం   •   దళిత క్రిస్టియన్స్ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి   •  

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఒంటెద్దు నర్సింహారెడ్డి

08-06-2025 06:14 PM

పెన్ పహాడ్: మండల పరిధిలోని దోసపహాడ్ కు చెందిన మాజీ ఎంపీటీసీ గద్దల నాగరాజు బావమర్ధి కొండేటి రాజీవ్-ఆరుణల వివాహానికి ఆదివారం హూజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్యయ కర్త ఒంటెద్దు నర్సింహారెడ్డి(BRS Party Coordinator Onteddu Narasimha Reddy) విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్యక్షుడు దొంగరి యుగేందర్, బీఆర్ఎస్ గ్రామ శాఖ ఆద్యక్షులు ఎల్లంల జగన్, వరికుప్పల రాము, ఎగ్గడి మురళి, సద్దల వంశీ తదితరులు ఉన్నారు.