29 August, 2026 | 4:45 PM

కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కొనసాగుతున్న సీఎం సమీక్ష

10-06-2024 03:30 PM

హైదరాబాద్: బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం పరిశీలించారు. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ సమీక్ష కొనసాగుతోంది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవిగుప్తా, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.