5 March, 2026 | 5:23 PM

Breaking News

భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు హాజరైన సీఎం రేవంత్   •   నిబద్ధత కలిగిన మార్సిస్టు కార్యకర్త కామ్రేడ్ సింగపంగా ముత్తమ్మ   •   సైనిక స్కూల్ ఎంట్రన్స్ పరీక్షా ఫలితాల్లో... క్రాంతి కీన్ అకాడమీ సత్తా.   •   కరెంట్ షాక్‌తో రైతు మృతి.. కంగ్టిలో విషాదం   •   రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి   •   మాచన రఘునందన్‌కు డబ్ల్యూహెచ్ఓ ప్రశంసలు   •   ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్   •   సిఎస్ఆర్ నిధులను నిర్వాసిత గ్రామాల అభివృద్ధికి వెచ్చించాలి   •   ఆర్ట్స్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం   •   శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి   •  

ఉల్లిగడ్డ లారీ బోల్తా

11-11-2025 01:02 AM

బస్తాలు ఎత్తుకెళ్లిన ప్రజలు

నల్లగొండ జిల్లా ఏపీ లింగోటం వద్ద ఘటన

చిట్యాల, నవంబర్ 10 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ఉల్లిగడ్డల లారీ జాతీయ రహదారి 65పై సోమవారం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్స్ సురక్షితంగా బయటపడ్డారు. అయితే అటుగా వెళ్తున్న ప్రయాణికులు మాత్రం వారి వాహనాలను పక్కన నిలిపి, ఉల్లిగడ్డ బస్తాలను ఎత్తుకెళ్లారు. లారీ బోల్తా పడి డ్రైవర్, క్లీనర్ ఇబ్బందుల్లో ఉండగా, మానవత్వం మరిచి దొరికిందే అవకాశంగా భావించి ఉల్లిగడ్డ బస్తాలు ఎత్తుకెళ్లారు.